మావి చిగురుపై కోయిలమ్మ పాడగా వొచింది ఉగాది ....
అ పాటకు చిగురంత నవుతూ చేపెను " ఉగాది ఉగాది ..."
వేప చిగురికి నోరంతా చెదనిపించి ...
చెరుకు తోటకేల్లింది కాస్త తీపి చేసుకొంది ..
మరీ తీపి అనిపించి ..
చింత చెట్టు ఏకింది చింత చిగురును నమిలింది ..
ఊపు లేనిదే ఏది రుచి ఉండదని ...
ఉప్పు గట్టు కేలింది ఉప్పు రుచిని చూసింది ..
తెలుగు దాని అయుండి కారమేలేదని ...
మేరపతోట కేలింది కాస్త మెరపకాయ కొరికింది...
అన్ని చూసిన రైతోకడు వేప చిరుగరుని పటుకొని ..
వాయించి పచడి చేస్తే అది ఉగాది పచడి అయింది ..
No comments:
Post a Comment